మీకు సహాయపడనివ్వండి

ఇస్లాంకు మార్చండి

మీరు మనస్పూర్తిగా ఇస్లాం స్వీకరించాలని భావిస్తున్నారా?మీ ఈ అద్బుతమైన ప్రయనానికి సహయపడుతున్నందుకు సంతోషిస్తున్నాము,ఇస్లాం స్వీకరించడం చాలా సులభం,ఇస్లామియ విశ్వాసానికి సంభందించిన ఆరు మూల విషయాలను అర్థం చేసుకంటె సరి, మీ జీవిత కాలం ఇస్లాం అనుసరించ వచ్చు,ప్రథమంగా మీరు ముస్లీం కావాలంటే షహాదహ్ సాక్స్యం ఇవ్వాల్సి ఉంటుంది,ఇది చాలా సులభం,మీరు మీ నూతన ముస్లీం జీవనం ప్రారంబించాలనుకుంటున్నారా,మా 'ప్రైవేట్ లైవ్ చాట్ నౌ' లొ పాల్గొని దాయీ తొ మాట్లాడండి,మీకు సంభందించిన ఎలాంటి ప్రశ్నలకైన సమాధానం ఇవ్వుటకు,షహాదహ్ పలకడం లొ పూర్తి సహకారాన్ని మార్గదర్శకత్వం వహిస్తారు !

View Schedule

We Are Available!

Our operators are available 24/7 to welcome your questions about Islam.

Chat to Us Live Now!

Contact Us

Drop us a line and we'll contact you as soon as possible